image

కేరళ వరద బాధితులకు చేతనయినంత సహాయం చేద్దామన్న ఆకెళ్ళ ఫౌండేషన్ అభ్యర్ధనకు స్పందించి ఈ దిగువ పేర్కొన్న సభ్యులు విరాళాలు పంపించారు...

1) శ్రీ మల్లికార్జున శర్మ గారు 10000/- అక్షరాల పది వేల రూపాయలు..

2) శ్రీ విజయభాస్కర శాస్త్రీ గారు, విజయవాడ... 
శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ సుబ్రమణ్యేళ్వర స్వామి ఆలయ ధర్మకర్త 10000/- పదివేల రూపాయలు

3) శ్రీ పేరి శివ కమార్ గారు 100000/- అక్షరాల ఒక లక్ష రూపాయలు

4) జర్మనీ వాస్తవ్యులు అయిన శ్రీమతి ములుకుట్ల కమలా అపర్ణ గారు 10000/- అక్షరాలా పదివేల రూపాయలు

5) జర్మనీ వాస్తవ్యులు శ్రీ ములుకుట్ల శ్రీనివాస కళ్యాణ చక్రవర్తి గారు పది యూరోలు అనగా రమారమి 850/- రూపాయలు

6) మాస్టర్ ములుకుట్ల ఆది ప్రణవ్ ఒక యూరో అనగా రమారమి 81/- రూపాయలు

7) శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ( హైకోర్టు అడ్వకేట్ ) 1000/- అక్షరాలా ఒక వేయి రూపాయలు

8 ) శ్రీమతి మహీచైతూ గారు 1000/- అక్షరాలా ఒక వేయి రూపాయలు...

9) శ్రీమతి మహావాది సీత గారు ( శ్రీ మల్లికార్జున శర్మ గారి శిష్యురాలు ) 1000/- అక్షరాలా ఒక వేయి రూపాయలు

విరాళాలు అందచెసిన వారికి/ పంపినవారందరికి ధన్యవాదాలు.. 🙏🙏🙏

వసూలు అయిన మొత్తాన్ని అనగా 133931/- అక్షరాలా ఒక లక్ష ముప్పది మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడం జరిగింది...

image

Copyrights © 2018 All Rights Reserved. Powered by PRAVDAKSHAYA.